ప్రకాశం జిల్లా రేణింగవరం జ్యోతి డైరీ సమీపంలో బైక్ ఢీకొని ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలుడు మృతి చెందాడు. మృతుడు కశ్యపురానికి చెందన కావూరి అజిత్ కుమార్ (12)గా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి :