ETV Bharat / state

ఉపాధ్యాయుడిగా మారిన మంత్రి శంకర్​నారాయణ

author img

By

Published : Nov 29, 2019, 6:12 PM IST

బీసీ సంక్షేమ​ శాఖ మంత్రి శంకర్​నారాయణ ఉపాధ్యాయుడయ్యారు. ప్రకాశం జిల్లా వేటపాలెం బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/29-November-2019/5215892_860_5215892_1575030740539.png
bc welfar minister visit in vetapalem residencial scool
ఉపాధ్యాయుడిగా మారిన మంత్రి శంకర్​నారాయణ

మంత్రి శంకర్​నారాయణ విద్యార్థులకు పాఠాలు బోధించారు. వేటపాలెం బీసీ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ముందుగా విద్యార్థుల తరగతి గదికి వెళ్లిన మంత్రి... పాఠ్యపుస్తకం తీసుకొని విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. తెలుగులో సంధులు, సమాసాల గురించి విద్యార్థులకు బోధించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

మాతృభాష తెలుగైనప్పటికీ... ఆంగ్లంలో పట్టుసాధించాలని విద్యార్థులకు సూచించారు. వచ్చేఏడాది ఒకటి నుంచి ఐదు తరగతులకు ఆంగ్లం బోధించేందుకు ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. ప్రతీ పేద విద్యార్థి చదువుకునేందుకు అమ్మఒడి పథకం ప్రవేశపెట్టారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసు కాదు... బ్యాక్ బోన్ క్లాస్'

Intro:FILE NAME : AP_ONG_41_29_BC_WELFAR_MANTRI_PARYATANA_AVB_AP10068
CONTRIBUTOR :, K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : బిసి వెల్పేర్ శాఖామంత్రి శంకర్ నారాయణ ఉపాధ్యాయుడయ్యారు...పిల్లలకు పాఠాలు బోధించిన సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం లో జరిగింది... వేటపాలెం బిసి గురుకుల పాఠశాల ను మంత్రి శంకర్ నారాయణ సందర్శించారు.... ముందుగా విద్యార్థుల తరగతి కి వెళ్లిన మంత్రి పాఠ్యపుస్తకం తీసుకుని విద్యార్థులను ప్రశ్నలు వేశారు... తెలుగులో సంధులు,సమాసాలు గురించి విద్యార్థులకు బోధించారు... విద్యార్థులనుండి జవాబులు రాబట్టారు... అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు... మాతృభాష తెలుగైనప్పటికి ఆంగ్లంలో కూడా పట్టుసాధించాలని అందువల్లనే వచ్చే ఏడాది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటి నుండి ఐదు తరగతులకు ఆంగ్లం బోధించేందుకు ప్రణాళికలు రూపొందించారని చేప్పారు...ప్రతి పేద విద్యార్థి చదుకుకునేందుకు అమ్మఒడి పధకం ప్రవేశపెట్టారని మంత్రి చేప్పారు... కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, వెనుకపడిన తరగతుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Body:బైట్ : శంకర్ నారాయణ, వెనుకబడినతరగతుల శాఖ మంత్రి.

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.