ETV Bharat / state

రహదారిపై అరటిపళ్ల లారీ బోల్తా - bananna lorry met accident in prakasam dt

టైర్ పంక్చర్ కావటంతో అరటిపళ్ల లారి బోల్తాపడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్టూరులో జరిగింది.

banana lorry blotha in prakasam dst due to tire punher on highway

author img

By

Published : May 8, 2020, 10:19 PM IST

గుంటూరు జిల్లా నూతక్కి నుంచి చీమకుర్తికి అరటికాయల లోడుతో వెళ్తున్న మినీలారీ మార్టూరు వద్ద ప్రమాదానికి గురయింది. ఒంగొలు జాతీయరహదారిపై వెళుతున్న లారీ వెనుక టైరు పంక్చర్ అయింది. రహదారిపై బోల్తాపడింది. అరటిగెలలు చెల్లాచెదురుగా పడ్డాయి. డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న మార్టూరు ఎస్.ఐ శివకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్​ను ఆసుపత్రికి తరలించారు. జాతీయరహదారిపై పడ్డ అరటిగెలలను పక్కకుతీసి ట్రాఫిక్​కు అంతరాయం లేకుండా చేశారు.

ఇదీ చూడండి తాలిబన్ మాజీ అధ్యక్షుడి ఆస్తులు జప్తు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.