ETV Bharat / state

అద్దంకిలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు - అద్దంకిలో రహదారి భద్రతపై అవగానహ సదస్సు

ప్రకాశం జిల్లా అద్దంకిలో 31వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయి. దర్శి మోటార్​ వెహికల్​ ఇన్​స్పెక్టర్​ సురేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సీతారామయ్య, ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు, డాక్టర్ విజయేంద్ర, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

awareness  seminar on road safety in addanki
అద్దంకిలో రహదారి భద్రతపై అవగానహ సదస్సు
author img

By

Published : Jan 23, 2020, 2:13 PM IST

అద్దంకిలో రహదారి భద్రతపై అవగానహ సదస్సు

అద్దంకిలో రహదారి భద్రతపై అవగానహ సదస్సు

ఇదీ చదవండి:

పాఠశాలలో పోలీసులు... ఆరుబయట విద్యార్థులు..!

Intro:ap_ong_61_22_rode_safetey_rayley_avb_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు
సెంటర్ అద్దంకి

----------------

ప్రకాశం జిల్లా అద్దంకి
31వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలో భాగంగా దర్శి ఏం. వి.ఐ.సురేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అర్&బి బంగ్లా లో రోడ్డు ప్రమాదలపై తీసుకోవాలిసిన జాగ్రత్తలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎం. ఆర్.ఓ సీతారామయ్య,ఎస్. ఐ. ఏం. శ్రీనివాసరావు, డాక్టర్ విజయేంద్ర,ఆటో డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


బైట్:-సురేంద్ర ప్రసాద్
(దర్శి ఏం.వి.ఐ)Body:.Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.