ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద ఇనుప కడ్డీల లోడ్‌తో వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన మినీ ట్రాలీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: