ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాళెం వద్ద చోటు చేసుకుంది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: