ప్రకాశం జిల్లా, పుల్లల చెరువు మండలంలోని అక్రమ విద్యుత్ చౌర్యం పై విద్యుత్ అధికారులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 12 బృందాలుగా ఏర్పడిన వీరు 1200 వందల సర్వీసులను తనిఖీ చేశారు. చోరీకి పాల్పడిన 45 మందిని గుర్తించి, వీరి పై సుమారు రూ. 1,07,000 ల అపరాధ రుసుమును విధించారు.
విద్యుత్ చౌర్యంపై తనిఖీలు చేపట్టిన అధికారులు - ప్రకాశం తాజా సమాచారం
ప్రకాశం జిల్లా, పుల్లల చెరువు మండలంలో అక్రమ విద్యుత్ చోరీదారులను గుర్తించేందుకు విద్యుత్ అధికారులు 12 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. చౌర్యానికి పాల్పడిన 45 మందిని గుర్తించి వారి పై అపరాధ రుసుమును విధించారు.
![విద్యుత్ చౌర్యంపై తనిఖీలు చేపట్టిన అధికారులు Authorities conducted inspections to identify illegal power thieves in the Pullala chruvu mandal of Prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9918474-884-9918474-1608265491204.jpg?imwidth=3840)
విద్యుత్ చౌర్యం పై తనిఖీలు చేపట్టిన అధికారులు