ETV Bharat / state

మందు తాగించలేదని వ్యక్తిపై గొడ్డలితో దాడి..తీవ్రగాయాలు

author img

By

Published : Jul 27, 2020, 1:27 AM IST

తాను మందు తాగిస్తే తాగి.. తనకు మందు తాగించలేదని ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా అర్థవీడులో జరిగింది. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి.

assault on a man with axe in arthaveedu prakasam district
మందు తాపించలేదని గొడ్డిలితో దాడి

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్లలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగంది. తాను మందు తాగిస్తే బదులుగా మందు తాగించలేదని.. నిద్రిస్తున్న వ్యక్తిపై మరో వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుణ్ని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీచదవండి

టైరు పేలి బోల్తా పడిన కారు.. వ్యక్తికి స్వల్ప గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.