ETV Bharat / state

ఆ గ్రామంలో పదో తరగతి పాసైన 'ఒకే ఒక్కడు'

ఆ గ్రామంలో పెద్దవారంతా నిరక్ష్యరాసులు. చిన్నారులు అయితే ఐదో తరగతి వరకు చదవి కుల వృత్తుల్లో దిగేవారు. వారిలో ఇటీవల ఒకే ఒక విద్యార్థి పదో తరగతి పాసై.. ఆ గ్రామంలో రికార్డు స్పష్టించాడు.

ఒక్కడు
author img

By

Published : Jun 18, 2019, 11:13 PM IST

ఆ గ్రామంలో పదో తరగతి చదవింది ఒకే ఒక్కడు
ప్రకాశం జిల్లా పొదిలి మండలం తల్లమళ్ల గ్రామపంచాయతీ పరిధిలోనిది ఫిరదౌస్ నగర్​లో సుమారు 80 కుటుంబాలు నివసిస్తుంటారు. ఈ గ్రామస్థులంతా రాళ్లు కొట్టుకుని జీవనం సాగిస్తుంటారు. 1998లో ఈ గ్రామంలో ఐదో తరగతి వరకు ప్రభుత్వం పాఠశాలను ఏర్పాటు చేసింది. అప్పటినుంచి ఫిరదౌస్​నగర్ వాసులు పిల్లలను బడులకు పంపేవారు. పై చదువులు చదివించాలంటే 3 కిలోమీటర్ల దూరంలోని ఉప్పలపాడు హైస్కూల్​కి పంపాల్సి ఉంటుంది. దీనికి ఇష్టపడని గ్రామస్థులు ... తమ పిల్లలను ఐదో తరగతి పూర్తి చేసిన వెంటనే పనుల్లోకి దింపేవారు. దీని కారణంగా ఆ గ్రామంలో ఒక్కరు కూడా పదో తరగతి పూర్తి చేయలేదు. 2012లో ఫిరదౌస్​ నగర్ స్కూల్​కి ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన శ్రీనివాసరెడ్డి... గ్రామస్థులకు చదువుపై అవగాహన కల్పించారు. పిల్లలను హైస్కూల్ కు పంపించడానికి ఒప్పించారు. ఫలితంగా 2018-19 విద్యా సంవత్సరంలో గ్రామానికి చెందిన రసూల్​ బాషా 7.8 జీపీఏతో పదో తరగతి పూర్తి చేశాడు.

Intro:ap_atp_56_18_kia_land _lossers_job_mela_avb_c10
date:18-06-2019
center:penu konda
contributor:c.a.naresh
cell:9100020922
భూనిర్వాసితులకు ఉద్యోగ మేల
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి లో పదిహేడు వందల ఎకరాల్లో ఏర్పాటైన దక్షణ కొరియా కార్ల తయారీ పరిశ్రమ కియో మోటార్స్ ఇండియా పరిశ్రమ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం ఎలా నిర్వహించారు మంగళవారం ఉదయం మరియు యు 18 అనుబంధ పరిశ్రమలకుసంబంధించి ఉద్యోగ మేళా నిర్వహించారు భూములు కోల్పోయిన రైతులు రైతు కుటుంబాల సభ్యులు పెద్ద ఎత్తున ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు కియా మరియు అనుబంధ పరిశ్రమల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించారు భూ నిర్వాసితుల కోసం గతంలో రెండు సార్లు ఉద్యోగం ఎలా నిర్వహించగా 85 మంది కి ఉద్యోగ అవకాశం కల్పించారు ఇంకా దాదాపు 400 మంది భూ నిర్వాసితులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు పరిశ్రమలకు అవసరమైన విద్యార్హత నైపుణ్యత ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేసుకుంటారు
బైట్స్ : (1)పరిశ్రమల శాఖ జి.ఎం. సుదర్శన్ బాబు
(2)కియా, హెచ్.ఆర్. పాటిల్
(3)ఆర్డీఓ పెనుకొండ , ఎ.శ్రీనివాస్

Body:ap_atp_56_18_kia_land _lossers_job_mela_avb_c10

Conclusion:9100020922

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.