ETV Bharat / state

ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఎన్ఎంల ధర్నా - కలెక్టరేట్

గ్రామ సచివాలయంలో తమను ఉద్యోగులుగా తీసుకున్న తర్వాతే మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ ఏఎన్ఎంలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు.

ఏఎన్ఎంల ధర్నా
author img

By

Published : Jul 30, 2019, 7:05 PM IST

ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఎన్ఎంల ధర్నా

గ్రామ సచివాలయంలో ఉద్యోగులుగా తీసుకున్న తర్వాతే మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కలెక్టరేట్​ను ముట్టడించారు. పాదయాత్ర సమయంలో సీఎం ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమాన వేతనం చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. 20 సంవత్సరాలకు పైగా ఏఎన్ఎంలుగా ఉన్న తమను ఇప్పుడు తీసివేయాలనుకోవడం సరికాదన్నారు.

ఇది చూడండి,... గజరాజుకు కోపం- వాహనం అద్దం బద్దలు

Intro:jk_ap_knl_21_30_attn_annadata_3_pkg_AP10058
యాంకర్, జోన్న, మొక్కజొన్న పంటలో కత్తెరపురుగు నివారణ పై శాస్త్రవేత్త సలహాలు, సూచనలు

Body:కత్తెరపురుగు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.