ప్రకాశం జిల్లా కొమరోలు ఎంపీడీవో కార్యాలయంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు 500 పేద కుటుంబాలకు అక్షయపాత్ర కిట్లను పంపిణీ చేశారు. కరోనా కారణంగా కూలీ పనులు లేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని అక్షయపాత్ర కిట్లను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు భౌతికదూరం పాటిస్తూ... కరోనా వైరస్ను నియంత్రించాలని కోరారు.
నిరుపేదలకు అక్షయపాత్ర కిట్ల పంపిణీ - పేదలకు అక్షయపాత్ర కిట్ల పంపిణీ
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు 500 పేద కుటుంబాలకు అక్షయపాత్ర కిట్లను పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పేదలకు అక్షయపాత్ర కిట్ల పంపిణీ