ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలంలో నివర్ తుపాను కారణంగా దెబ్బ తిన్న పంటలను వ్యవసాయ శాస్త్ర వేత్తలు పరిశీలించారు. మండలంలోని రామసముద్రం, లెల్లపల్లి గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి నీరజ ఆధ్వర్యంలో శాస్రవేత్తలు పంటల నష్ట తీవ్రతను అంచనా వేశారు. అనంతరం వర్షం సమయంలో పత్తి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలను, నివారణ చర్యల గురించి రైతులకు వివరించారు.
ఇదీ చదవండీ...మొదటి పంటే గట్టెక్క లేదు... రెండోపంటకు హెచ్చరికలంటా..!