ETV Bharat / state

ప్రకాశం కలెక్టరేట్ కార్యాలయం సరికొత్తగా! - ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం

ప్రకాశం కలెక్టరు కార్యాలయం.. ఆధునికత సంతరించుకుంది. కార్పొరేట్ హంగులతో సరికొత్తగా.. ప్రజలకు సేవలందిస్తోంది.

కొత్తకొత్తగా..ప్రకాశం కలెక్టరేట్ కార్యాలయం సరికొత్తగా!
author img

By

Published : Sep 29, 2019, 6:32 PM IST

కొత్తకొత్తగా..ప్రకాశం కలెక్టరేట్ కార్యాలయం సరికొత్తగా!

ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ రూపురేఖలు మారిపోయాయి. ప్రకాశం భవన్​లోని ఒకటో అంతస్తులో ఉన్న కలెక్టర్​ కార్యాలయంలోని ఏ నుంచి హెచ్ సెక్షన్లు... తాజాగా కంట్రోల్ రూమ్​ పరిధిలోకి వచ్చేసాయి. పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో 60 మాడ్యులర్ వర్క్ స్టేషన్లు, పది మంది అధికారులకు 10 క్యాబిన్లను ఇక్కడే సిద్ధం చేశారు. ఒకటో అంతస్తు ఖాళీ చేసిన కారణంగా.. అక్కడా అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో 8 లక్షల రూపాయలతో కలెక్టర్ చాంబర్ తదితర విభాగాలను మార్పు చేసే పనులు మొదలు పెట్టారు.

ఇదీ చూడండి:

క్రేజ్ కోసం బైకులు తగలబెట్టారు... చివరకు!

Intro:Ap_vja_28_29_international_senior_Citizens_day_av_Ap10052
Sai babu_ Vijayawada : 9849803586

యాంకర్: వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథులుగా పాల్గొని శతాధిక వృద్ధులకు ఘన సన్మానం నిర్వహించారు . వంద సంవత్సరాలు వయసు పైబడిన 15 మంది వృద్ధులకు మంత్రి , ఎమ్మెల్యే ట్రస్టు సభ్యులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
15 మంది శతాధికులను ఒకే వేదికపై చూడటం వారిని సత్కరించటం భగవంతుని పూజించిన అనుభూతి కలిగిందని మంత్రి వెల్లంపల్లి అన్నారు.
నేటి సమాజంలో వృద్ధులను పట్టించుకోకపోవడం కొంచెం బాధాకరమైన విషయం ఎప్పటికీ పేదలకు ఇటు వంటి స్వచ్ఛంద సంస్థలు అండగా నిలబడి వారిని గౌరవభావంతో సత్కరించుకోవడం వారి ఆలనా పాలనా చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొని శతాధిక వృద్ధులను ఘనంగా సన్మానించారు..

బైట్ : వెల్లంపల్లి శ్రీనివాసరావు ....దేవాదాయ శాఖ మంత్రి..
బైట్: మల్లాది విష్ణు.. సెంట్రల్ ఎమ్మెల్యే..
బైట్: మనోరమ..
బైట్: ముత్తవరపు మురళీకృష్ణ... ట్రస్ట్ సభ్యులు
బైట్: డాక్టర్ చల్లా హరికుమార్.. వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్..

Body:Ap_vja_28_29_international_senior_Citizens_day_av_Ap10052

Conclusion:Ap_vja_28_29_international_senior_Citizens_day_av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.