ETV Bharat / state

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత - kommalapadu

ప్రకాశం జిల్లా సంతమాగులూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

addanki police seized ricebags at kommalapadu in prakasham district
author img

By

Published : Aug 11, 2019, 1:02 PM IST

కొమ్మాలపాడులో రేషన్ బియ్యం పట్టివేత....

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అద్దంకి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం బియ్యాన్ని రవాణా చేస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మినీలారీలో సుమారుగా 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉండవచ్చునని పోలీసులు తెలిపారు.

ఇదీచూడండి.దేశవ్యాప్తంగా వర్షబీభత్సం.. 114కు చేరిన మృతులు

కొమ్మాలపాడులో రేషన్ బియ్యం పట్టివేత....

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అద్దంకి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం బియ్యాన్ని రవాణా చేస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మినీలారీలో సుమారుగా 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉండవచ్చునని పోలీసులు తెలిపారు.

ఇదీచూడండి.దేశవ్యాప్తంగా వర్షబీభత్సం.. 114కు చేరిన మృతులు

Intro:Ap_Vsp_91_11_Organ_Donation_Awareness_Rally_Abb_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) ప్రపంచ అవయవదానం దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో అవగాహన నడక మరియు సైకిల్ ర్యాలీ జరిగింది.


Body:పినాకిల్స్ హాస్పిటల్స్, ఏపీ జీవన్ ధాన్, అభయం కిడ్నీ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జీవియంసి కమిషనర్ సృజన, డీఐజీ రంగారావు, ఏయూ వీసీ ప్రసాద రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అవయవ దానం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని.. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపి వారిని అవయవదానం చేసే విధంగా ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని అతిధులు అన్నారు. ప్రతి ఒక్కరూ మూడనమ్మకాలను వీడి తమ అవయవాలను దానం చేయడం ద్వారా మరో నలుగురికి ప్రాణదాతలుగా నిలవడం అనేది గొప్పవిషయమని అన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రమాదంలో బెయిన్ డెత్ కు గురయిన తన భర్త అవయవాలను దానం చేసి.. ఆత్మస్థైర్యంతో తన అవయవాలను కూడా దానం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఓ మహిళకు నిర్వాహకులు సన్మానం చేశారు.


Conclusion:అనంతరం ముఖ్య అతిధులు జెండా ఊపి ఈ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో వివిధ కళాశాలల విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నర్సింగ్ విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



బైట్ : ఆచార్య ప్రసాదరెడ్డి, వీసీ ఏయూ.
బైట్: సృజన, జీవియంసి కమిషనర్.
బైట్: రంగారావు, డిఐజి విశాఖ రేంజ్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.