ETV Bharat / state

ఒంగోలు నుంచి బయలుదేరిన వలస కూలీల రైలు

ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మధ్యప్రదేశ్ వరకు వలస కూలీల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరింది.

praksam district
ఒంగోలు నుండి బయలుదేరిన వలస కూలీల రైలు
author img

By

Published : May 15, 2020, 6:13 PM IST

కరోనా లాక్​డౌన్ కారణంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో చిక్కుకుపోయిన మధ్యప్రదేశ్​కు చెందిన వలస కూలీలను తరలించేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి అధికారులు ప్రత్యేక రైలును ఏర్పాటుచేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరింది.

ప్రకాశం జిల్లా నుంచి 619, నెల్లూరు 363, కడప 90, కర్నూలు 60, అనంతపురం 120, పశ్చిమగోదావరి 54, చిత్తూరు 90 మంది.. మొత్తం 1396 మందిని మధ్యప్రదేశ్​లోని రేవ ప్రాంతానికి బోగీలలో భౌతికదూరం పాటిస్తూ కూర్చునే ఏర్పాటు చేసి తరలించారు. కూలీలకు ఆహారపోట్లలు అందజేశారు.

ఇది చదవండి ఒంగోలు రిమ్స్​కు మృతదేహాలు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.