ETV Bharat / state

ఒంగోలులో '90ఎమ్ఎల్' చిత్ర బృందం సందడి - 90ml movie promotion in ongole

'90ఎమ్ఎల్' సినిమా బృందం ప్రకాశం జిల్లా ఒంగోలులో సందడి చేసింది. త్వరలో విడుదుల కానున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా... నటుడు కార్తికేయ, హీరోయిన్ నేహా... ఓ ప్రైవేటు కళాశాలలో సందడి చేశారు.

ఒంగోలులో 90ఎమ్ఎల్ సినీ బృందం సందడి
author img

By

Published : Nov 23, 2019, 8:33 PM IST

ఒంగోలులో '90ఎమ్ఎల్' చిత్ర బృందం సందడి

ప్రకాశం జిల్లా ఒంగోలులో '90ఎమ్ఎల్' చిత్ర బృందం సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో కథానాయకుడు శివకార్తికేయ, హీరోయిన్ నేహా విద్యార్థులతో ఉత్సాహంగా గడిపారు. సినిమాలోని కొన్ని డైలాగ్​లు చెప్పి ఉత్సాహపరిచారు. ఓ విద్యార్థితో కలిసి హీరో కార్తికేయ స్టెప్పులేశారు. ఒంగోలుకు రావటం తనకెంతో సంతోషంగా ఉందని కార్తికేయ పేర్కొన్నారు. డిసెంబర్ 5న విడుదల అయ్యే '90ఎమ్ఎల్' సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కార్తికేయ కోరారు. తన మెుదటి సినిమా 'ఆర్ఎక్స్100' కంటే పెద్ద హిట్ చేయాలని హీరోయిన్ నేహా కోరారు.

ఇదీ చదవండి: 'కరాటే, తైక్వాండో విద్యార్థినులకు ఆత్మరక్షణ'

Intro:AP_ONG_13_23_90ML_MOVIE_TEAM_SANDADi_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..............................................................................
90ఎమ్ఎల్ సినిమా బృందం ప్రకాశం జిల్లా ఒంగోలులో సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా నాగార్జున డిగ్రీ కళాశాలలో కథానాయకుడు శివ కార్తికేయ, హీరోయిన్ నేహా విద్యార్థులతో ఉత్సాహంగా గడిపారు. విద్యార్థులతో ముచ్చటించారు. సినిమాలోని సంభాషణలు పలికి విద్యార్థినులతో చప్పట్లు కొట్టించారు. విద్యార్థినులు హీరో కార్తికేయ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఓ విద్యార్థి తో హీరో కార్తికేయ కాళ్ళు కదిపి అదిరిపోయే నృత్యం చేశారు. హీరోయిన్ నేహా తెలుగులో అందరితో మాటలు కలిపింది . తమ సినిమాని ఆర్ఎక్స్ 100 కంటే పెద్ద హిట్ చేయాలని కోరింది. డిసెంబర్ 5 విడుదల అవుతున్న 90ఎమ్ఎల్ సినిమా ని ఆదరించాలని హీరో కార్తికేయ కోరారు. ఒంగోలు తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు...బైట్
హీరో కార్తికేయ
హీరోయిన్ నేహా

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.