ETV Bharat / state

సంక్రాంతి సంబరాల్లో "చెడుగుడు".. ఉత్సాహంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు - 48వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

State Level Kabaddi Competitions: ప్రకాశం జిల్లాలో 48వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు చివరి రోజు ఉత్సాహంగా సాగుతున్నాయి. ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్స్​ కొనసాగుతున్నాయి. సాయంత్రం ఫైనల్స్ జరగనున్నాయి.

ఉత్సహంగా సాగుతున్న 48వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

author img

By

Published : Jan 15, 2022, 3:52 PM IST

ఉత్సహంగా సాగుతున్న 48వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

State Level Kabaddi Competitions: ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్న 48వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు చివరి రోజు ఉత్సాహంగా సాగుతున్నాయి. సంక్రాంతి రోజు కావడంతో పెద్ద ఎత్తున క్రీడాభిమానులు వచ్చి పోటీలను తిలకిస్తున్నారు. ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి.

నేటి ఉదయం నుంచి క్వార్టర్ ఫైనల్స్​ పోటీలు ప్రారంభమయ్యాయి. బాలికల్లో 8, బాలురల్లో 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్​లో ఆడుతున్నాయి. సాయంత్రం జరిగే ఫైనల్స్ లో విజేత ఎవరో తేలనుంది. ఈ క్రీడలను ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో.. ఆంధ్రా ఆసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి
Sankranti Special: 'గుండు'నెత్తగలవా ఓ నరహరి.. దమ్ము చూపగలవా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.