ETV Bharat / state

జడ్పీటీసీ టిక్కెట్టు కోసం రూ.50 లక్షలు ఇచ్చాం: వైకాపా నేత సుబ్బారెడ్డి - nellore district latest news

వైకాపా నేత సుబ్బారెడ్డి
వైకాపా నేత సుబ్బారెడ్డి
author img

By

Published : Oct 18, 2021, 1:30 PM IST

Updated : Oct 18, 2021, 3:13 PM IST

13:24 October 18

జడ్పీటీసీ టిక్కెట్టు కోసం రూ.50 లక్షలు ఇచ్చాం : వైకాపా నేత

 నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై.. వైకాపా నేత చేజర్ల సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీపీ పదవులకు.. ఎమ్మెల్యే టికెట్ స్థాయిలో వెలకట్టి అమ్మేశారని ధ్వజమెత్తారు. వింజమూరు మండల కన్వీనర్ పదవిని 6 నెలల్లో ముగ్గురికి కేటాయించారన్న సుబ్బారెడ్డి.. జడ్పీటీసీ టిక్కెట్టు కోసం రూ.50 లక్షలు ఇచ్చామని చెప్పారు. 8 మంది దళారులను ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

crime: అల్లుడి ఆగ్రహం.. మామ కుటుంబంపై కత్తితో దాడి..

Last Updated : Oct 18, 2021, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.