ETV Bharat / state

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణం!

నెల్లూరు జిల్లాలో నాగలక్ష్మి అనే మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త వేధింపులే కారణమని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు.

author img

By

Published : Oct 1, 2019, 11:13 AM IST

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..భర్త వేధింపులే కారణం!
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..భర్త వేధింపులే కారణం!

నెల్లూరులోని మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న నాగలక్ష్మి ఇంట్లోనే ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త అశోక్ వేధింపులు భరించలేకే తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, నాలుగో నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నాగలక్ష్మి రాసిన సూసైడ్ నోట్​ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

రెండు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసిన మేనమామ

Intro:AP_RJY_57_30_VIDHYUT ALAMKARANA_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మవారి ఆలయాల ప్రాంగణాలను విద్యుత్ దీపాలంకరణలతో అందంగా అలంకరించారు

Body:కొత్తపేట నియోజక వర్గం లోని అమ్మవారి ఇ ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు ఎంతో ఆ కట్టుకుంటున్నాయి వివిధ రకాల దేవతామూర్తులు ఆకారంలో విద్యుత్ దీపాలను అలంకరించి రాత్రి సమయంలో వాటిని వెలిగించడం తో ఆ ప్రాంతమంతా విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. వినాయక స్వామి, కనకదుర్గమ్మ వినాయకుడు శివపార్వతులు, సీతారామచంద్ర స్వామి , లక్ష్మీదేవి కనకదుర్గమ్మవారి అలంకరణలో వివిధ రకాల రంగు రంగుల విద్యుత్ దీపాలు కనువిందు చేస్తున్నాయి

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.