ETV Bharat / state

చెరువుకు జలకళ.. రోడ్డుకు కొత్త కళ - నేలటూరు గ్రామం వద్ద చెరువుకు జలకళ తాజా వార్తలు

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు పుష్కలంగా నిండి జలకళ సంతరించుకుంది. ఉదయగిరి- సీతారాంపురం ప్రధాన రహదారిలో ఉన్న అతి కుంట్ల చెరువు రోడ్డుకు ఇరు వైపులా ఉంది. వర్షపు నీటితో ఈ చెరువు నిండటం వల్ల చూపరులను ఆకర్షిస్తోంది.

nelaturu village pond filled with water
ఉదయగిరి- సీతారాంపురం ప్రధాన రహదారిలో ఉన్న అతి కుంట్ల చెరువు
author img

By

Published : Sep 26, 2020, 7:29 PM IST

ఉదయగిరి మండలం నేలటూరు వద్ద రోడ్డుకు ఇరువైపులా చెరువులు నిండి చూపరులను కట్టిపడేస్తోంది. ఇటీవల కురిసన వర్షాలకు గ్రామం వద్ద అతి కుంట్ల చెరువు నిండిపోయి వర్షపు నీటితో నిండుకుండలా అనిపిస్తుంది. ఉదయగిరి నుంచి సీతారాంపురం ప్రధాన రోడ్డు ఈ చెరువు మధ్య నుంచి వెళుతుంది. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు తమ వాహనాలు కాసేపు ఆపి... ఆ సుందర దృశ్యాన్ని తమ చరవాణిల్లో బంధిస్తున్నారు.

ఇదీ చదవండి :

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు.. వాగులు, వంకలకు జలకళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.