ETV Bharat / state

నెల్లూరులో విజిలెన్స్ దాడులు...11 లక్షల విలువైన రాగులు సీజ్ !

author img

By

Published : Oct 13, 2019, 11:26 PM IST

నెల్లూరు జిల్లాలోని ఓ మిల్లులో అక్రమంగా నిల్వఉంచిన రాగులను విజిలెన్స్ అధికారులు పట్టకున్నారు. 11 లక్షల విలువైన రాగులను స్వాధీనం చేసుకొని మిల్లును సీజ్ చేశారు.

నెల్లూరులో విజిలెన్స్ దాడులు
నెల్లూరులో విజిలెన్స్ దాడులు

నెల్లూరు నగరంలోని గుడిపల్లి వద్దనున్న ఆంజనేయ రాగుల మిల్లులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే రాగులను అధికారులు మిల్లులో గుర్తించారు. 39 బస్తాల పీడీఎస్ రాగులతోపాటు లెక్కల్లో చూపకుండా అనధికారికంగా నిల్వ చేసిన 11 లక్షల విలువైన రాగులను సీజ్ చేశారు. రేషన్ షాప్​ల నుంచి మిల్లులకు రాగులు అక్రమంగా రవాణా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇదీచదవండి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 లారీలు పట్టివేత

Intro:Ap_Nlr_01_13_Vigilence_Dhadulu_Bhariga_Raagulu_Seez_Kiran_Avb_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు నగరంలోని గుడిపల్లి పాడు వద్దనున్న ఆంజనేయ రాగుల మిల్లులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే రాగులు ఈ మిల్లులో పట్టుబడ్డాయి. 39 బస్తాల పి.డి.ఎస్. రాగుల తోపాటు లెక్కల్లో చూపకుండా అనధికారికంగా ఉన్న 11లక్షల రూపాయల విలువైన రాగులను అధికారులు సీజ్ చేశారు. రేషన్ షాప్ ల నుంచి ఈ మిల్లుకు రాగులు అక్రమంగా రవాణా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో ఆటోలో పిడిఎస్ రాగులు వచ్చిన సమయంలో దాడులు చేసి సీజ్ చేశారు.
బైట్: సుబ్బారెడ్డి, విజిలెన్స్ ఎస్పీ, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.