నెల్లూరు జిల్లా ఆత్మకూరు నూతన ఆర్డీవోగా ఎం.వెంకటసుధాకర్ నియమితులయ్యారు. నెల్లూరు సివిల్ సప్లై విజిలెన్స్ స్పెషల్ అధికారిగా పనిచేస్తున్న ఆయన ఆత్మకూరు ఆర్డీవోగా బదిలీ అయ్యారు. ఇన్ఛార్జి ఆర్డీవోగా పని చేస్తున్న సువర్ణమ్మ... తెలుగు గంగ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్గా తిరిగి పూర్తి బాధ్యతల చేపట్టారు.
ఇదీ చదవండి: