నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కొవిడ్ కేంద్రంలో ఇద్దరు రోగులు మృతిచెందారు. దొరవారిసత్రం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కొన్ని రోజుల క్రితం కొవిడ్ కేంద్రంలో చేరారు. సరైన చికిత్స అందకపోవడంతో మృతి చెందారని స్థానికులు ఆరోపించారు. కొవిడ్ కేంద్రంలో పరిశుభ్రత సరిగా లేదని రోగులు తెలిపారు. ఆహారం, నాణ్యమైన మందులు అందజేయాలని రోగులు అంటున్నారు.
ఇదీ చదవండీ.. అంబులెన్స్‌ల నిలిపివేతతో... ఏపీ, తెలంగాణ సరిహద్దు వద్ద ఉద్రిక్తత