ETV Bharat / state

సారా తయారు చేస్తుండగా ఇద్దరు అరెస్ట్

author img

By

Published : May 2, 2020, 6:02 PM IST

నెల్లూరు జిల్లాలో సారా తయారు చేస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ కోర్టులో హాజరు పరిచారు.

nellore  district
కాపు సారా తయారు చేస్తున్న ఇద్దరు అరెస్ట్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం మోదుగుల పాలెంలో సారా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సూళ్లూరుపేట ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. గ్రామం సమీపంలో అడవిలో సారా తయారీకి సిద్దం చేసుకుంటున్న సమయంలో పోలీసులు దాడి చేశారు. సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ న్యాయస్థానంలో హాజరు పరిచారు.

ఇదీ చదవండి:

భాజపా ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.