ETV Bharat / state

యజమానిని మోసగించి పరారైన దొంగలు అరెస్ట్

నమ్మకంగా పనిచేస్తున్నట్లు నమ్మించి.. యజమానిని మోసగించి నగదుతో పరారైన దొంగలను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

యజమానిని మోసగించి పరారైన దొంగల అరెస్ట్
author img

By

Published : May 8, 2019, 6:55 AM IST

యజమానిని మోసగించి పరారైన దొంగలు అరెస్ట్

నెల్లూరు నగరంలో ఆటోనగర్​కు చెందిన మాధవ్..... శ్రీ వెంకటేశ్వర లారీ ట్రాన్స్​పోర్ట్​లో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. మార్చి 29న డ్రైవర్ మాధవ్​కు, లారీ యజమాని రమేష్, ఓ ఖాతాదారునికి నగదు అందజేయాలని రూ.80 లక్షల 80వేలు ఇచ్చాడు. ఇదే అదనుగా భావించిన మాధవ్.... తన స్నేహితులు నిర్మల రాయ్, శివప్రసాద్ రెడ్డి, అన్వర్​లతో కలిసి నగదు మొత్తాన్ని కాజేయాలని ప్లాన్ వేశాడు.

ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ నగదును గోనెసంచిలో మూటకట్టి లారీలో తీసుకెళ్తుండగా ఈ చోరీకి పాల్పడ్డారు. మాధవ్ స్నేహితులు వెనక నుంచి లారీ ఎక్కి, నగదు మూటను ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకుని రూ. 19.37 లక్షల నగదు, రూ. 6.13 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

New Delhi, May 07(ANI): Bharatiya Janata Party (BJP) on Tuesday lodged a complaint with the Election Commission (EC) alleging that the West Bengal government is interfering in the public rallies of Prime Minister Narendra Modi.A BJP team led by several prominent leaders including Mukhtar Abbas Naqvi, Bhupender Yadav and Satya Pal Singh submitted the complaint to the EC.Talking to the media, Yadav said "West Bengal's Election Commission is interfering in BJP's electoral campaigns."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.