నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: అనంతపురం జిల్లా పోతుకుంటలో ఘర్షణ..