ETV Bharat / state

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి - nellore district latest news

చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా అమ్మపాలెం లో జరిగింది.

the-man-died-after-accidentally-falling-into-the-pond
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
author img

By

Published : Sep 26, 2020, 10:10 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం అమ్మపాలెంలో పోలూరు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. చేపల వేటకు నీటిలో దిగిన అతను.. అక్కడక్కడ పెద్ద పెద్ద గుంటలు ఉండగా.. అందులో ఇరుక్కుని మృత్యువాత పడ్డాడు. ఈ సమాచారాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కూమర్తెలు ఉన్నారు.

ఇదీ చదవండి:

డ్రాగన్ సాగుకు రైతుల ఆసక్తి... తోడుగా ప్రభుత్వం రాయితీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.