.
ఘనంగా ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - temple
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక 21వ బ్రహ్మోత్సవాలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
.
Intro:ATP:- ప్రపంచ కరువు ఎడారి నివారణ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని ఏకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో కరవు నివారణ అంశాలపై సదస్సు నిర్వహించారు.
Body:జిల్లాలో కరువు దృష్ట్యా వ్యవసాయంలో రైతులు ఎలాంటి చర్యలు చేపట్టాలి. ఏకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఉపాది అవకాశాలు అందిపుచ్చుకుని మహిళలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రేక్షకులకు వివరించారు. ముక్యంగా జిల్లాలో రైతులు రక్షక తడులు, నీటి సరఫరా చేసేందుకు సన్నాహాలు, సేద్యపు కుంటలు ద్వారా నీటిని ఉపయోగించే విధానాలను ప్రదర్శన ఉంచారు. పంటల్లో విత్తనాలు వాడే పద్దతులను రైతులకు సెంటర్ సభ్యులు వివరిస్తూ అవగాహన కలిగిస్తున్నారు.
బైట్....మల్లారెడ్డి, ఏకాలజీ సెంటర్ డైరెక్టర్, అనంతపురంజిల్లా.
Conclusion:అనంతపురం, ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్, సెల్ నెంబర్ :- 7032975446.