ETV Bharat / state

తెదేపానేతలపై దాడులను ఆపండి...ఎమ్మెల్సీ బీదా

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ ఆపార్టీ నేతలు జిల్లా ఎస్పీకి వినతి పత్రంఅందజేశారు.

Telugu Desam Party leaders gave a memorandam to the sp of nellore district
author img

By

Published : Aug 8, 2019, 2:20 PM IST

నెల్లూరు జిల్లాలో తెదేపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ ఆ పార్టీ నేతలు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగికి వినతి పత్రంఅందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తోపాటు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్​ఛార్జ్​లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీదా రవిచంద్ర మాట్లాడుతూ..గతానికి భిన్నంగా అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

తెదేపానేతలపై దాడులను ఆపండి...ఎమ్మెల్సీ బీదా

ఇదీచూడండి.70 ఏళ్ల కల సాకారం: లద్దాఖ్​ ఎంపీ షేరింగ్

Intro:ap_vzm_36_05_arogya_rakshana ku_adugulu_avb_c9 మారిన ఆహారపు అలవాట్లు పెరిగిన కాలుష్యం పరుగులు పెట్టాల్సిన కాలం లో లో ఆరోగ్యం ఒక సవాల్ గా నిలుస్తుంది దానిని రక్షించుకునేందుకు సైతం చాలామందికి సమయం దొరకని పరిస్థితి ఇటువంటి తరుణంలో లో వేసవి సెలవులను ఆరోగ్య రక్షణకు వేదికగా చాలామంది పంచుకుంటున్నారు ఆరేళ్ల పాపాయి నుంచి 60 ఏళ్లు దాటిన వాళ్లు సైతం ఆరోగ్య సాధనకు శ్రమిస్తున్నారు

Body:విజయనగరం జిల్లా లో లో ఆరోగ్య సాధన పరిరక్షణ కోసం ఆలోచన చేస్తున్నారు చాలామంది ఇది వేసవి సెలవులను ఇందుకు వేదికగా మలుచుకున్నారు పార్వతీపురంలోని మైదానాలు ఆరోగ్య సాధకులతో కళకళలాడుతున్నాయి ఆరేళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్లు పైబడిన వాళ్లు సైతం ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు చిందిస్తున్నారు ఉదయం ఐదు గంటలకే లేచి మైదానాల వైపు అడుగులు వేస్తున్నారు ఆరోగ్యం విలువ తెలుసుకున్న ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన అంశాలను ఎంపిక చేసుకొని సాధన చేస్తున్నారు చిన్నారులు ఎక్కువగా టైక్వాండో కరాటే శిక్షణకు మొగ్గుచూపుతున్నారు యువత క్రికెట్ ఫుట్బాల్ వ్యాయామాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు జిమ్ ల్లోనూ శ్రమిస్తూ చెమట చిందిస్తున్నారు నడివయస్కులు ఉద్యోగులు షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు మహిళలు వయసు పైబడిన వారు ఎక్కువగా నడిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఉదయం పూట ఏ మైదానం చూసిన సందడిగా కనిపిస్తుంది ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఉద్యానవనాలు రైల్వే స్టేషన్ ప్రధాన రహదారుల్లో నడక సాధన చేస్తున్నారు జిమ్ము లు యువతతో కళకళలాడుతున్నాయి

Conclusion:టైక్వాండో సాధన చేస్తున్న చిన్నారులు ఆరోగ్య సాధనకు మైదానంలో నడుస్తున్న నడకదారులు క్రికెట్ ఆడుతున్న యువత ఫుట్బాల్ సాధనలో లో విద్యార్థులు వ్యాయామం చేస్తున్న యువకులు షెటిల్ ఆడుతున్న క్రీడాకారులు వ్యాయామశాలలో లో యువత సాధన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.