ETV Bharat / state

Municipal Elections: నెల్లూరు నగరపాలక ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరాలి: అచ్చెన్న - అచ్చెన్నాయుడు న్యూస్

నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్థానిక నాయకులకు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరపాలక ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేసి వైకాపా అధికార దురంహకారానికి అడ్డుకట్ట వేయాలన్నారు.

నెల్లూరు నగరపాలక ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరాలి

author img

By

Published : Nov 4, 2021, 3:47 PM IST

నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా జెండా ఎగురవేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్థానిక నాయకులకు పిలుపునిచ్చారు. వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్​ఈసీ నోటిఫికేషన్ ఇవ్వటంతో నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల జాబితా పరిశీలనకు అచ్చెన్న నగరానికి వచ్చారు.

54 డివిజన్​లలో పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థుల గెలుపు వ్యూహంపై చర్చించారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర, అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

CHANDRABABU: ప్రజలు తిరగబడితే పారిపోతారు.. ఖబడ్దార్: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.