ETV Bharat / state

ఆత్మకూరు తెదేపా అభ్యర్థిగా బొల్లినేని - నెల్లూరు జిల్లా

ఆత్మకూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని క్రిష్ణయ్య పోటీ చేస్తున్నారు.

ఆత్మకూరు తెదేపా అభ్యర్థిగా బొల్లినేని
author img

By

Published : Mar 20, 2019, 6:19 AM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని క్రిష్ణయ్య పోటీ చేస్తున్నారు. వైకాపా ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డితో పోటీ పడనున్నారు. బొల్లినేని 1999లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు.స్థానికంగా ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న ఆయనఅనేక సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు.ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను ఎంపిక చేశారని బొలినేని అన్నారు. ఆయన రాకతో తెదేపాలో ఉన్న విభేదాలు సమసిపోయాయి. ఈసారి ఖచ్చితంగా తెదేపా విజయం సాధిస్తుందని బొల్లినేని చెబుతున్నారు.

మోదీ, కేసీఆర్‌ లేకుంటే ఫ్యాన్‌ తిరగదు: సీఎం

Intro:జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అనిల్ చంద్ర పునేత ప్రారంభించనున్నారు. దీంతో పాటుగా కలెక్టరేట్ లో రెనోవాటే చేసిన పలు విభాగాలను కూడా సీఎస్ ప్రారంభించనున్నారు. గార్డినింగ్ తో పాటు 100 అడుగుల స్తంబానికి అమర్చిన జాతీయ జెండా ను ఆవిష్కరించనున్నారు. నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ కి సీనియర్ ఐఏఎస్ ఎస్.ఆర్.శంకరన్ పెరు పెట్టారు..

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no.765
భాస్కరరావు
80085 74897
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.