షార్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమం - షార్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో అధికారులు, సిబ్బంది స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు షార్‌లోని కాలనీల్లో పరిశుభ్రత, పచ్చదనంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డిప్యూటీ డైరెక్టర్లు, సీఐఎస్ఎఫ్ ఉద్యోగులు, ఇతర విభాగాల అధికారులు చెత్తను తొలగించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్ధాలను స్థానికులకు వివరించారు.
షార్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమం
By
Published : Feb 9, 2020, 12:31 PM IST
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న షార్ అధికారులు, సిబ్బంది