నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. జీవో 56 ప్రకారం నారాయణ మెడికల్ కళాశాలలో పీజు సీటు వచ్చిందని... కళాశాల యాజమాన్యం మాత్రం అడ్మిషన్ ఇవ్వడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: 'ఒక్క పాఠశాల కూడా మూయడానికి వీల్లేదు'