ETV Bharat / state

'వైకాపాను ఓడించి.. అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలి' - సోమిరెడ్డి ఎన్నికల ప్రచారం

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైకాపాను ఓడించి ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలకు సూచించారు.

somireddy election campaign in nellore
వైకాపాను ఓడించి..అరాచకపాలనకు అడ్డుకట్టవేయాలి
author img

By

Published : Apr 8, 2021, 9:51 PM IST

తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపాను ఓడించి..అరాచకపాలనకు అడ్డుకట్టవేయాలని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజలకు సూచించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకిల్​ గుర్తుపై ఓటేసి పనబాక లక్ష్మిని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

తిరుపతి ఉపపోరు: ఓటర్ల కుటుంబాలకు సీఎం జగన్ లేఖలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.