![somi reddy comments on current bills in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7790344_852_7790344_1593243412519.png)
ఏపీలో విద్యుత్ ఛార్జీలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల గురించి తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. కేంద్రం రూ.2.70కే యూనిట్ కరెంట్ ఇస్తుంటే ఏపీలో రూ.9 వసూలు చేస్తున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు.
విద్యుత్ ఛార్జీల విషయంలో నిర్మలా సీతారామన్ పప్పులో కాలేసినట్టున్నారని వ్యాఖ్యానించారు. సీతారామన్ పొరపాటుపడ్డారని యూనిట్‌కు రూ.9 కాదని, రూ. 9.95 వసూలు చేస్తున్నారన్న సంగతి గ్రహించాలని సూచించారు.
ఇదీ చదవండి:
పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవు: కేంద్ర జలశక్తి శాఖ