నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎల్ఏ సాగరం బాలుర ఉన్నత పాఠశాలలో కొవిడ్ వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతోంది. మొదటి వ్యాక్సిన్ వేయించుకున్న 42రోజుల తర్వాత రెండో డోస్ వేయించుకోవాలన్న నిబంధనలతో... ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో వ్యాక్సిన్ కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఇదీచదవండి.