ETV Bharat / state

అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు లారీలు సీజ్ - Police arrest sand smugglers in Nellore

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను మర్రిపాడు మండలం నందవరం చెక్​పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Seize four trucks moving
ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలు సీజ్
author img

By

Published : Dec 5, 2020, 4:01 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం చెక్​పోస్ట్ వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను పోలీసులు పట్టుకున్నారు. చేజర్ల మండలం పెరుమాళ్లపాడు నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీలను పోలీస్​స్టేషన్​కు తరలించి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎస్సై వీరనారాయణ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

నెల్లూరు నగరాన్ని వణికిస్తున్న బురేవి తుపాను

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.