ETV Bharat / state

నెల్లూరులో రొట్టెల పండగ..తరలివస్తున్న ప్రజలు

నెల్లూరులో రొట్టెల పండగ ఘనంగా ప్రారంభమైంది. మొదటిరోజే బారాషహీద్‌ దర్గాకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

నెల్లూరు రొట్టెల పండుగ
author img

By

Published : Sep 10, 2019, 3:46 PM IST

నెల్లూరులో రొట్టెల పండగ ఘనంగా ప్రారంభం

భక్తి, విశ్వాసాలను ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షాహీద్‌ దర్గా రొట్టెల పండుగ వైభవంగా సాగుతోంది. రొట్టెల పండుగకు దేశం నలుమూలల నుంచి బారీగా భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తులతో దర్గా ప్రాంగణమంతా రద్దీగా మారింది. బారాషాహీద్‌ సమాధులను భక్తులు దర్శించుకుంటున్నారు. స్వర్ణాల చెరువు దగ్గర భక్తులు కొర్కెల రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి

10 నుంచి14వరకు రొట్టెల పండుగ

Intro:మిత్రులు నీరు విడుదల

Body:సోమశిల జలాశయం నుండి కండలేరు జలాశయానికి తెలుగు గంగ కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ మరియు గౌతమ్ రెడ్డి . నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నుండి కండలేరు జలాశయానికి తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ కాలువ ద్వారా 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు ఐటీ శాఖ మంత్రి ఇ గౌతమ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అన్ని జలాశయాలు పుష్కలంగా నిండా యని శ్రీశైలం జలాశయం నుండి కృష్ణా జలాలు సోమశిల జలాశయం 31 టిఎంసి నీరు చేరిందని రాబోయే రోజుల్లో గతంలో కంటే ఎక్కువ నీటిని జలాశయం లో నీటితో నింపుతా మని ని అని అలాగే కండలేరు జలాశయం కూడా నీటితో నింపి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఇప్పటికే శ్రీశైలం నుండి కృష్ణా జలాలు నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాలకు 100 టీఎంసీల వరకు నీటిని తరలించామని అన్నారు వరద ముంపు ప్రాంతాల్లో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకున్నామని ఒక పక్క అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటే వరద ప్రాంతాలలో సహచరులు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టిడిపి ప్రభుత్వం అనడం ఏమిటని ప్రశ్నించారు టిడిపి ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు కానీ అది చేయాల్సింది టిడిపి హయాంలో సర్వం కోల్పోయిన వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఎద్దేవా చేశారు జగన్ 100 రోజుల పరిపాలనలో 80% హామీలు నెరవేర్చింది టిడిపి నాయకులు మాత్రం దిక్కుతోచని పరిస్థితుల్లో ఏదో మాట్లాడుతున్నారని టీడీపీ నాయకులకు కు రాబోయే రోజుల్లో నాయకుడు కరువు అవుతాడని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు

Conclusion:బైట్ అనిల్ కుమార్ యాదవ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.