నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం బిరదవాడ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓజిలికి చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తూ.. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసం అయింది. మృతదేహాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:
CM Jagan, Tdp Chief Chandrababu wishes to Sindhu: 'సింధూ.. ఈ విజయంతో గర్విస్తోంది దేశం'