ETV Bharat / state

ఈటీవీ-ఈటీవీ భారత్ కథనానికి స్పందన... బాధితుడికి ఆర్థిక సహాయం అందజేత

'పింఛన్​ కోత ఎదురీత' అనే శీర్షికతో ఈటీవీ-ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనానికి భారీ స్పందన లభించింది. మీ కోసం మేము అనే ఫౌండేషన్ సంస్థ... దాతల నుంచి విరాళాలు సేకరించి బాధితుడికి అందించారు.

response on  etv-etv bharath story in nellore district
ఈటీవీ-ఈటీవీ భారత్ కథనానికి స్పందన... బాధితుడికి ఆర్థిక సహాయం అందజేత
author img

By

Published : Dec 17, 2020, 8:56 PM IST

ఈటీవీ-ఈటీవీ భారత్ కథనానికి స్పందన... బాధితుడికి ఆర్థిక సహాయం అందజేత

"పింఛన్ కోత ఎదురీత" అనే శీర్షికన ఈటీవీ-ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనానికి భారీ స్పందన వచ్చింది. నెల్లూరులోని జనార్థనరెడ్డి కాలనీకి చెందిన హజరత్త అనే వ్యక్తి... చెట్టుపై నుంచి పడి.. కాళ్లు చచ్చుపడి నాలుగేళ్లుగా మంచానికే పరిమితమైయ్యాడు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. వారి దీనస్థితిపై ఈటీవీ కథనాన్ని ప్రసారం చేసింది.

ఈ కథనానికి స్పందించిన.. "మీ కోసం మేము" అనే ఫౌండేషన్ సంస్థ.. సామాజిక మాధ్యమాల్లో వీడియోను వైరల్‌ చేసింది. ఆరు నెలల్లో దాతల నుంచి 9లక్షల రూపాయలు విరాళాలు సేకరించి బాధితులకు అందించింది. దాతల సాయంపై బాధితుడు హర్షం వ్యక్తం చేశాడు.

ఇదీచదవండి.

రాజధాని శంకుస్థాపన స్థలిలో ప్రణమిల్లిన చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.