ETV Bharat / state

వెంకటగిరిలో ఈదురుగాలుల బీభత్సం... నేలకూలిన ట్రాన్స్ ఫార్మర్​ - Rain lashed Venkatagiri

నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతంలో మోస్తారు వర్షం కురిసింది. ఈదురుగాలులకు కొన్ని చోట్ల రేకులు ఎగిరిపోయాయి. బాలాయపల్లి మండలంలో ట్రాన్స్ ఫార్మర్ నేల కూలింది.

rain damage
ఈదురుగాలుల బీభత్సం
author img

By

Published : Jun 2, 2021, 10:07 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఈదురుగాలులకు బాలాయపల్లి మండలం ఉట్లపల్లి, కాయ్యూర్​లో విద్యుత్ స్థంబాలు, ట్రాన్స్​ ఫార్మర్​ నేలకూలాయి. మాటుమాడుగు విద్యుత్ ఉపకేంద్రంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈదురుగాలులకు కొన్ని చోట్ల పైకప్పులు, రేకుల ఎగిరిపోయాయి.

ఇదీ చదవండి

Weather: రాగల నాలుగైదు గంటల్లో అక్కడక్కడ పిడుగులు..భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.