ETV Bharat / state

జిల్లాలో భారీ వర్షం..రోడ్లన్నీ జలమయం - nellore dst rain news

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి చల్లబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

rain in nellore dst roads are blocked with full of water
rain in nellore dst roads are blocked with full of water
author img

By

Published : Jun 28, 2020, 11:04 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. సుమారు గంటపైనే వర్షం పడిందని స్థానికులు తెలిపారు. అనంతసాగరం, సంగం, ఏఎస్​ పేట మండలాల్లో కూడా ఓ మోస్తారు వర్షం పడింది.

ఇదీ చూడండి మా వ్యాక్సిన్​తో కచ్చితమైన ఫలితాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.