నెల్లూరు జిల్లా కోవూరులోని వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఓ ఇంటి వద్ద తనిఖీలు చేశారు. ఓ మహిళతో పాటు ఇద్దరు విటులను పట్టుకున్నారు. వీరిలో నెల్లూరులో పనిచేస్తున్న హోంగార్డ్ షఫీ కూడా ఈ వ్యభిచార గృహంలో పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి :