ETV Bharat / state

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఎనిమిది మంది అరెస్ట్​

నెల్లూరు నగరంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.ఐదు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

police have arrested 8 peoples playing poker game
police have arrested 8 peoples playing poker game
author img

By

Published : Jan 13, 2020, 7:49 AM IST

ఎనిమిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్​

నెల్లూరులోని సరస్వతి నగర్​లో ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో ఎనిమిది మంది పేకాట రాయుళ్లలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.ఐదు లక్షల నగదు, ఎనిమిది సెల్​ఫోన్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వహకుడు ప్రశాంత్ కుమార్ పరారీలో ఉండగా... త్వరలోనే అతడిని పట్టుకుంటామని నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చూడండి: లారీలో పేకాట ఆడారు... పోలీసులకు చిక్కారు

Intro:Ap_Nlr_03_12_Pekaataraayulla_Arest_5laks_Swadhinam_Kiran_Avb_R_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు నగరం సరస్వతి నగర్ లోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్లలను అరెస్ట్ చేసి, వీరి నుంచి ఐదు లక్షల రూపాయల నగదు, ఎనిమిది సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వాహకుడు ప్రశాంత్ కుమార్ పరారవగా, అతన్ని త్వరలోనే పట్టుకుంటామని నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
బైట్: శ్రీనివాసులు రెడ్డి, నగర డీఎస్పీ, నెల్లూరు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.