నెల్లూరు జిల్లా కావలి పోలీసులు.. తమ విశాల హృదయాన్ని మరోసారి చాటుకున్నారు. వారి మానవత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. అనాథ మృతదేహానికి శ్మశానవాటికలో అంత్యక్రియలు చేసి పోలీసులు.. మానవత్వాన్ని చాటుకున్నారు.
జెండా చెట్టు వద్ద రాత్రి ఓ వృద్దుడు(65) మృతి చెందాడు. కొవిడ్ కారణంగా ఎవరూ మృతదేహం వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వన్ టౌన్ పోలీసులు... ఊరి బైట ఉన్న శ్మశానంకు తీసుకుపోయి ఖననం చేశారు.
ఇదీ చదవండి: