ETV Bharat / state

ప్లాస్టిక్ కవర్లు వాడే దుకాణాలపై చర్యలు:మున్సిపల్ అధికార్లు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్లాస్టిక్​ నియంత్రణపై ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్ల వాడితే దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ రమేష్ బాబు హెచ్చరించారు.

ప్లాస్టిక్​ నియంత్రణకు నెల్లూరులో ర్యాలీ
author img

By

Published : Aug 25, 2019, 3:29 PM IST

nellur
ప్లాస్టిక్​ నియంత్రణకు నెల్లూరులో ర్యాలీ

దుకాణదారుడు ప్లాస్టిక్ సంచులను వాడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు హెచ్చరించారు. ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా ఆర్డీవో ఉమాదేవి ఆధ్వర్యంలో ఆత్మకూరులో భారీ ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని అన్ని దుకాణాల్లో తనిఖీ నిర్వహించి,20 కేజీలు ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేశారు. కొందరు వ్యాపారస్తులు స్వచ్చందగా ప్లాస్టిక్ సంచులు వాడమని మున్సిపల్ అధికార్లకు ఇచ్చేశారు.

ఇదీ చూడండి

బొట్టు బొట్టును ఒడిసిపట్టుకుంటేనే భవిష్యత్

శివ. పాడేరు file: ap_vsp_76_25_thallee_bidda_mruthi_avb_ap10082 యాంకర్: ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు కొండ ప్రాంతాల్లో సకాలంలో వైద్యం అందక గర్భిణీ రక్తస్రావమై తల్లి బిడ్డ మృతి చెందారు. ఎన్ని రోజులైనా మారుమూల మన్య గ్రామాల్లో వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందనడానికి ఈ సంఘటన నిదర్శనం. అత్యంత మారుమూల కావడం వారాంతంలో ఉపాధ్యాయుడు తిరిగి రావడంతో ఐదు రోజులు అయిన సంఘటన బయటపడింది. వాయిస్: విశాఖ పాడేరు ఏజెన్సీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు పెదబయలు మండలం జమదంగిలో వైద్యం అందక తల్లి బిడ్డ మృతి చెందారు. ఆరు రోజుల కిందట కిల్లో లక్ష్మి అనే నిండు గర్భిణీ నీ జమదంగి కొండల నుంచి బోయితలి 20 కిలోమీటర్ల కొండ మార్గం ద్వారా నడిపించి తీసుకొచ్చారు. అక్కడ స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యునికి చూపించి తిరుగు 20 కిలోమీటర్లు నడక ప్రారంభించారు మరో రెండు కిలో మీటర్లు ఉండగా లక్ష్మికి తీవ్ర పురిటినొప్పులు మొదలయ్యాయి. డోలి కట్టి ఇంటికి తీసుకెళ్లారు. ప్రసవం అయ్యి తీవ్ర రక్తస్రావంతో తల్లి బిడ్డ మృతి చెందారు. ఉపాధ్యాయుడు దాసు బాబు వారాంతం నడుచుకుని పాడేరు రావడంతో సంఘటన ఐదు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇటీవల జనరల్ నాలెడ్జ్ లో మారుమూల విద్యార్థి ఇ ఇమాన్యుల్ ప్రతిభ అ వాట్సాప్ లో తెలుగు రాష్ట్రాల్లో తెలిసిందే ఈ విద్యార్థి తల్లి లక్ష్మి మృతి చెందడంతో విద్యార్తి తలడిల్లాడు. మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. బైట్: దాసుబాబు, ఉపాద్యాయుడు, జమదంగి శివ, పాడేరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.