ETV Bharat / state

ప్రత్యేక హోదాకై... దివ్యాంగుడి అలుపెరుగని పోరాటం

author img

By

Published : Nov 19, 2019, 3:22 PM IST

ఓ దివ్యాంగుడు తన మూడు చక్రాల సైకిల్​పై యాత్ర చేపట్టాడు. తన యాత్రను పూర్తి చేసి గిన్నిస్​ రికార్డు సాధించాలనుకోలేదు. తన కుటుంబాన్ని పోషించటానికి అంతకన్నా కాదు. కానీ ఎండావాన తేడా లేకుండా కష్టపడుతున్నాడు. తన కోసం కాకుండా భవిష్యత్​ తరాల కోసం ఆ యాత్ర చేస్తున్నాడు. ఎవరా వ్యక్తి.. ఏంటా యాత్ర...

physically challenged person struggle for special status
ప్రత్యేక హోదా కోసం దివ్యాంగుడి అలుపెరుగని పోరాటం

ఓ దివ్యాంగుడు సైకిల్​పై యాత్ర చేపట్టాడు. అది తన కోసం కాదు.. ఏపీ రాష్ట్ర భవిష్యత్​ కోసం. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన నెయ్యాల ప్రసాద్... ప్రత్యేక హోదా కోసం సైకిల్​ యాత్రకు పూనుకున్నాడు. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు 1460 కిలోమీటర్లు యాత్ర చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. గత ఏడాది ఆగస్టు 12వ తేదీన ఇచ్ఛాపురంలో ప్రారంభమైన ఈ యాత్ర కృష్ణా జిల్లా చేరుకుకన్న తర్వాత ఎన్నికల కారణంగా నిలిపివేశారు. అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన తిరిగి కృష్ణా జిల్లా నుంచి యాత్ర చేపట్టిన ప్రసాద్ ప్రస్తుతం నెల్లూరు కలెక్టరేట్​కు చేరుకున్నాడు. అనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్లి హోదా కోరుతూ ఉపరాష్ట్రపతి, ప్రధానులకు వినతి పత్రం అందజేస్తామన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, హోదాతో పాటు విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాం'

Intro:Ap_Nlr_04_18_Hodha_Kosam_Dhivyanguni_Yatra_Kiran_Avb_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
ప్రత్యేక హోదా కోసం ఓ దివ్యాంగుడు తన మూడు చక్రాల సైకిల్ పై యాత్ర చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన నెయ్యాల ప్రసాద్ ఈ యాత్ర చేపట్టారు. గత ఏడాది ఆగస్టు 12వ తేదీన ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమైన యాత్ర కృష్ణా జిల్లాకు చేరుకోవడంతో ఎన్నికల కారణంగా నిలిపివేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన తిరిగి కృష్ణా జిల్లా నుంచే యాత్ర చేపట్టిన ప్రసాద్ ప్రస్తుతం నెల్లూరు చేరుకున్నారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అధికారులు కలిసారు. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు 1460 కిలోమీటర్లు యాత్ర చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. అనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్లి హోదా కోరుతూ ఉపరాష్ట్రపతి, ప్రధానులకు వినతి పత్రం అందజేస్తామన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్ర అభివృద్ధి అసాధ్యమని, హోదా తోపాటు విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని ఆయన కోరారు.
బైట్: ప్రసాద్, దివ్యాంగుడు, శ్రీకాకుళం జిల్లా.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.