నెల్లూరు నుంచి కోవూరు వైపు వెళ్లే వంతెన నీటి ప్రవాహానికి కుప్పకూలిపోయింది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన పూర్తిగా దెబ్బతిన్నది. నీటి ప్రవాహం వచ్చే స్లూయిజ్ వద్ద కాంక్రీట్ బీటలు వారింది. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది. సోమశిల నుంచి పెన్నానదిలోకి వరద ప్రవాహం రావడంతో 630 మీటర్లు వ్యాసార్థం, 20 అడుగులు పొడవైన వంతెన కూలిపోయింది. ఇప్పటి వరకూ నెల్లూరు వంతెన కింద నుంచి ప్రజలు రాకపోకలు చేస్తుండేవారు. వారధి తూములు కూలిపోవడంతో రాకపోకలకు అవకాశం లేదు.
కంట్రిబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
యాంకర్ నెల్లూరు నగరంలోని పెన్నా వారధి బ్రిడ్జి కూలింది. దాదాపు శతాబ్దం క్రితం నిర్మించిన ఈ వారధి బలహీనపడింది. దీంతో ప్రస్తుతం పెన్నా నదిపై నిర్మిస్తున్న బ్యారేజీ కం బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకొన్న ఈ వారధి బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకొని బీటలు వాలడంతో స్వల్ప వరదకే కూలింది. ఆసమయంలో పెన్నా నది వరద ప్రవాహాన్ని తిలకించేందుకు వచ్చిన సందర్శకులు ఈ సంఘటనతో ప్రాణ భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291