నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన పి.శ్యామ్ ప్రసాద్ రెడ్డి తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు ఓ భక్తుడు ఐదు టన్నుల వేరుశనగ పప్పు విరాళంగా అందించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో తితిదే చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి చేతుల మీదుగా అందించారు. సొంత భూమిలో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన వేరుశెనగ పప్పు విరాళంగా ఇవ్వడం సంతోషకరమని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి అన్నారు.
ఇదీ చదవండి:
ప్రతిపక్షనేతగా చంద్రబాబు సలహాలివ్వాలి.. విమర్శించడం తగదు: తమ్మినేని