మీడియాను అడ్డుకోవడం కాదు... ఏ ప్రభుత్వానికైనా, పార్టీకైనా విమర్శలను ఎదుర్కొనే దమ్ముండాలని మాజీమంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. పలు ఛానళ్ల ప్రసారాలను మళ్లీ నిలిపివేయడం... ఈటీవీకి అసెంబ్లీ లైవ్ అనుమతి నిరాకరించడం కక్ష సాధింపేనని మండిపడ్డారు. వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే అనుమతి ఇవ్వనట్టు కనిపిస్తోందని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: 'జగన్ ఒక నియంత... సభాపతి, మంత్రులు డమ్మీలు'